: ఆంధ్రప్రదేశ్ కి వర్ష సూచన!


ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రెండు రోజులు వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని చెప్పారు. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్ర‌భావంగా ఈ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వివ‌రించారు. అలాగే ప్ర‌స్తుతం ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా దక్షిణ తమిళనాడు వరకు, తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతుందని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News