: జాన్సన్.. చెన్నై పాలిట విలన్


ఆసీస్ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ చెన్నై టాపార్డర్ ను అతలాకుతలం చేశాడు. 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన చెన్నై జట్టును జాన్సన్ బెంబేలెత్తించాడు. 2 ఓవర్లు విసిరిన జాన్సన్ 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం విశేషం. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ 5 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 21 పరుగులతో ఆడుతోంది. క్రీజులో హసీ (9 బ్యాటింగ్), అశ్విన్ (1బ్యాటింగ్) ఉన్నారు. రైనా, బద్రీనాథ్ డకౌటయ్యారు.

  • Loading...

More Telugu News