: హైదరాబాద్ నగరంలో నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు!


హైదరాబాద్ లో విద్యుత్ కేబుళ్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా నగరంలో ఈ రోజు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలను విద్యుత్ శాఖాధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మధురానగర్, సిద్ధార్థ నగర్, స్టేట్ హోమ్, శిశువిహార్, గాయత్రి హిల్స్, ప్లెజెంట్ వ్యాలీ, ఐబీఎస్ క్వార్టర్స్ ప్రాంతం, బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని కనకదుర్గా ఆలయం, ఆనంద్ బంజారా కాలనీ, బంజారా గ్రీన్ కాలనీ, ఎమ్మెల్యే కాలనీ చర్చి, ఎస్ బీటీ నగర్, మిథిలానగర్, తాజ్ బంజారా, కార్వీ ఆఫీసు తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.

  • Loading...

More Telugu News