: తిరుమలలో నేడు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం


తిరుమలలో నేడు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించనున్నారు. రేపు ఐదేళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు. ప్రస్తుతం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఈ విషయాన్ని గుర్తించి భక్తులు సహకరించాల్సిందిగా టీటీడీ అధికారులు కోరారు.

  • Loading...

More Telugu News