: అనారోగ్యంతో సినీ నటుడు చిన్నా భార్య శిరీష మృతి!


అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోన్న టాలీవుడ్ నటుడు చిన్నా భార్య శిరీష (42) హైద‌రాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రిలో ఈ రోజు మృతి చెందారు. ఈ విషయాన్ని చిన్నా మీడియాకు తెలిపాడు. చిన్నా-శిరీష దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాంగోపాల్ వర్మ తీసిన‌ శివ సినిమాలో హీరో నాగార్జున ఫ్రెండ్ గా న‌టించి మంచి పేరు తెచ్చుకున్న చిన్నా తదనంతరం పలు సినిమాలతో పాటు, టీవీ సీరియ‌ళ్ల‌లో కూడా న‌టించిన విష‌యం తెలిసిందే.             

  • Loading...

More Telugu News