: 'ఐ లవ్యూ స్వీట్ హార్ట్' అంటున్న హీరో నాగార్జున


నేడు తన భార్య అమల పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా శుభాభినందనలు తెలిపారు. 'ఐ లవ్యూ స్వీట్ హార్ట్' అంటూ తన మనసులోని ప్రేమను వెలిబుచ్చారు. అమలతో కలిసున్న రెండు ఫోటోలను అభిమానులతో పంచుకున్న నాగార్జున, 'హ్యాపీ బర్త్ డే, నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని పేర్కొన్నారు. కాగా, 'శివ', 'నిర్ణయం' వంటి చిత్రాల తరువాత వీరు పెళ్లి చేసుకుని అన్యోన్య జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News