: ‘జై లవ కుశ’ ప్రీ-రిలీజ్ వేడుక ప్రారంభం


హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో ‘జై లవ కుశ’ ప్రీ-రిలీజ్ వేడుక ప్రారంభమైంది. యాంకర్ అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రముఖ హీరోయిన్ రాశిఖన్నా, దర్శకులు సుకుమార్, కొరటాల శివ, ‘బాహుబలి’ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. కాగా, బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాత కాగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

  • Loading...

More Telugu News