: జేసీ వర్గం కార్పొరేటర్ పై ప్రభాకర్ చౌదరి వర్గీయుల దాడి


అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సంయమనం కోల్పోయిన నేతలు బాహాబాహీకి దిగారు. అనంతపురంలో జరిగిన పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో టీడీపీ నేతలు తన్నుకున్నారు. ఎంపీ జేసీ దివారకర్ రెడ్డి వర్గీయుడైన ఓ కొర్పొరేటర్ పై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు దాడికి దిగారు. తమ డివిజన్ పై ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారంటూ జేసీ వర్గం కార్పొరేటర్ ఆరోపించడంతో, గొడవ ప్రారంభమైంది. మాటామాటా పెరిగి కొట్టుకునేంత వరకు వెళ్లింది.

  • Loading...

More Telugu News