: 'టు విరాట్.. విత్ లవ్' అంటూ బాహుబలి ఖడ్గాన్ని పంపిన ప్రభాస్!


ప్రస్తుతం తమిళ చిత్రం 'నెరుప్పుడా'లో నటిస్తున్న విక్రమ్ ప్రభు కుమారుడు విరాట్ కు, హీరో ప్రభాస్ మరచిపోలేని బహుమతిని పంపించాడు. ఈ నెలలో విరాట్ పుట్టిన రోజును జరుపుకోనుండగా, కానుకగా, 'బాహుబలి' ఖడ్గాన్ని పంపాడు. దీనిపై 'టు విరాట్ విత్ లవ్.. ప్రభాస్' అని రాశాడు. ఇక తనకందిన బహుమతిని చూసి విరాట్ అమితానందపడ్డానని చెబుతూ, ఖడ్గాన్ని విక్రమ్ ప్రభు సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు. ప్రభాస్ కు కృతజ్ఞతలు చెబుతూ, ఓ మంచి యువకుడికి మంచి కానుక పంపావని అన్నాడు. ప్రభాస్ గొప్పవాడని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News