: 'షిర్డీ'లో నూతన ట్రస్టు ఏర్పాటు చేయండి: బాంబే హైకోర్టు ఆదేశం


షిర్డీలోని సాయిబాబా సంస్థాన్ కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు నూతన ట్రస్టు ఏర్పాటు చేయాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది. షిర్డీ సాయి సంస్థాన్ కార్యకలాపాల నిమిత్తం 2012లో హైకోర్టు ఓ తాత్కాలిక కమిటీని నియమించింది. నూతన ట్రస్టు బోర్డు ఏర్పాటయితే, పాత కమిటీ రద్దవుతుందని హైకోర్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News