: నష్టాల్లో ముగిసిన ఈ రోజు సాక్ట్‌మార్కెట్లు


ఈ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోయి 31,072 పాయింట్ల వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 9,903 పాయింట్ల వద్ద ముగిశాయి. కాగా, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, కోల్ ఇండియా, బాష్ లిమిటెడ్ షేర్లు లాభపడగా, టాటా మోటార్స్ (డి), అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఏసీపీ లిమిటెడ్ సంస్థల షేర్లు నష్టోయాయి. కాగా, ఉత్తరకొరియా అణుపరీక్ష, ఆసియా మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో పాటు బ్యాంకింగ్ రంగాల షేర్లు నష్టాల్లోకి జారుకోవడంతో ఈ రోజు దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News