: ‘జై లవకుశ’ ఆడియో విడుదల!


జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ‘జై లవకుశ’ చిత్రం ఆడియో విడుదలైంది. ఈ సినిమాలోని పాటలను ఈ రోజు సాయంత్రం డైరెక్టుగా మార్కెట్ లోకి విడుదల చేశారు. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ స్వరపర్చిన ఈ జ్యూక్ బాక్స్ లో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. కాగా, ఈ నెల 21న విడుదల కానున్న ‘జై లవ కుశ’ చిత్రంలో తారక్ సరసన రాఖీఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News