: నాలుగో వికెట్ ఔట్.. భువి ఖాతాలో మూడు వికెట్లు!


ఐదో వన్డేలో శ్రీలంక జట్టు నాల్గో వికెట్ కోల్పోయింది. శతకం దిశగా పరుగులు చేస్తున్న తిరిమానె(67)ను భువనేశ్వర్ ఔట్ చేశాడు. దీంతో భువి తన ఖాతాలో మొత్తం మూడు వికెట్లు వేసుకున్నాడు. బుమ్రా ఒక వికెట్ తీసుకున్నాడు. మిగిలిన బౌలర్లు ఎవరూ ఒక్క వికెట్టూ పడగొట్టకపోవడం గమనార్హం. క్రీజ్ లో మ్యాథ్యూస్, సిరివర్ధన కొనసాగుతున్నారు. మ్యాథ్యూస్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 39.4 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక స్కోర్ 188/4. 

  • Loading...

More Telugu News