: కేసీఆర్ ను కలిసిన పీవీ సింధు


ఇండియన్ ఏస్ షట్లర్, తెలుగుతేజం వీపీ సింధు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గౌరవపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాడ్మింటన్ షిప్ లో రజత పతకం సాధించిన సింధును కేసీఆర్ అభినందించారు. శాలువా కప్పి ఆమెను సత్కరించారు. భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలను సాధించాలని ఆయన అభిలషించారు.

  • Loading...

More Telugu News