: లోటస్ పాండ్ ఇంట్లోంచి బయటకు రాని జగన్... తగ్గిన హడావుడి!


ఈ ఉదయం నంద్యాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు పలువురు నేతలు, కార్యకర్తలతో సందడిగా ఉన్న హైదరాబాదులోని లోటస్ పాండ్ వైకాపా కార్యాలయం ఇప్పుడు వెలవెలబోతోంది. నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోగా, అధినేత వైఎస్ జగన్, ఇంతవరకూ తన ఇంటి నుంచి బయటకు రాలేదు. జగన్ కు ఆరోగ్యం బాగాలేదని, అందువల్ల విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

  • Loading...

More Telugu News