: మూడో వన్డే అప్ డేట్స్: మూడో వికెట్ కోల్పోయిన భారత్


పల్లెకెలె వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ధనంజయ వేసిన బంతిని కొట్టిన కేఎల్ రాహుల్ (17),  తిరిమన్నెకు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. మొత్తం 24 బంతులు ఆడిన రాహుల్ కేవలం పదిహేడు పరుగులు చేసి వెనుదిరిగాడు. రోహిత్ శర్మ, జాదవ్ ల భాగస్వామ్యం నడుస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 61/3.

  • Loading...

More Telugu News