: మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక జట్టు
మూడో వన్డే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు మూడో వికెట్ కోల్పోయింది. చండీ మాల్ (36) పెవిలియన్ చేరాడు. పాండ్యా బౌలింగ్ లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. థిరిమన్, మ్యాథ్యూస్ కొనసాగుతున్నారు. థిరిమన్ హాఫ్ సెంచరీకి చాలా చేరువగా ఉన్నాడు. మరో 3 పరుగులు చేస్తే థిరిమన్ అర్ధశతకం పూర్తి చేస్తాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు స్కోరు: 28 ఓవర్లలో 107/3.