: నేడు బాలయ్య ఢిల్లీ పయనం


సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నేడు ఢిల్లీ వెళ్ళనున్నారు. ఎల్లుండి ఢిల్లీలో పార్లమెంటు వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు హాజరవుతారని ఎంపీ పురందేశ్వరి కొద్దిరోజుల క్రితం తెలిపారు. కాగా, విగ్రహావిష్కరణకు ఆహ్వానం అందలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తాను హాజరుకాబోనని, పార్టీ ఎంపీలు విగ్రహావిష్కరణలో పాల్గొంటారని బాబు చెప్పారు.

  • Loading...

More Telugu News