: నిలకడగా కొనసాగుతున్న రోహిత్ శర్మ-ధావన్ భాగస్వామ్యం.. 3 సిక్స్ లు కొట్టిన శర్మ!


శ్రీలంకపై జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ల భాగస్యామ్యం నిలకడగా కొనసాగుతోంది. నలభై రెండు బంతుల్లో ధావన్ 39 పరుగులతో, 37  బంతుల్లో 47 పరుగులతో రోహిత్ శర్మ కొనసాగుతున్నారు. రోహిత్ శర్మ ఇప్పటికే 3 సిక్స్ లు, 4 ఫోర్లు కొట్టగా, ధావన్ 6 ఫోర్లు బాదాడు. 13.2 ఓవర్లు ముగిసే సరికి ఒక్క వికెట్ కూడా నష్టపోని టీమిండియా స్కోర్ 92.

  • Loading...

More Telugu News