: బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా


వర్షం కారణంగా అంతరాయం కలిగిన రెండో వన్డే మ్యాచ్ కొంచెం సేపటి క్రితం ప్రారంభమైంది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు బ్యాటింగ్ కు దిగారు. 14 పరుగులతో కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇప్పటికే ఒక బౌండరీ, ఒక సిక్స్ కొట్టాడు. ధావన్ 7 పరుగులతో కొనసాగుతున్నాడు. 3 ఓవర్లు ముగిసే సరికి భారతజట్టు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 20 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News