: చెన్నై ఎయిర్ పోర్టులో 15 కేజీల బంగారం పట్టివేత!


చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమరవాణాను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు 15 కేజీల బంగారం తరలిస్తుండగా, కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు.  

  • Loading...

More Telugu News