: నంద్యాల నియోజకవర్గం గురించి కొన్ని విశేషాలు!


ఈ నెల 23న నంద్యాల నియోజకవర్గం ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో నియోజక వర్గం గురించిన సమాచారం తెలుసుకుందాం.
* మొత్తం ఓటర్లు - 2,18,100
* మొత్తం పోలింగ్ కేంద్రాలు - 255  
 నంద్యాల టౌన్ లో - 159
 నంద్యాల రూరల్ లో - 57
 గోస్పాడు మండలంలో - 39
* సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు - 74
* అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు -141

  • Loading...

More Telugu News