: మరో రెండు వికెట్లు పడగొడితే రికార్డులకెక్కనున్న మలింగా!
శ్రీలంక బౌలర్ మలింగా మరో రెండు వికెట్లు పడగొడితే వన్డేల్లో 300 వికెట్లు తీసుకున్న ఆటగాడిగా రికార్డుల కెక్కనున్నాడు. శ్రీలంక-టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఆడుతున్న మలింగాకు ఈ మ్యాచ్ 200వ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. గత వన్డేల్లో మలింగా 298 వికెట్లు పడగొట్టాడు.