: సెంచరీకి చేరువగా ధావన్, హాఫ్ సెంచరీకి దగ్గరగా కోహ్లీ


శ్రీలంక-టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీకి చేరువలో ధావన్, హాఫ్ సెంచరీకి దగ్గరగా కోహ్లీ ఉన్నారు. ధావన్ 87 పరుగులతో, కోహ్లీ 42 పరుగులతో వారి భాగస్వామ్యం నిలకడగా కొనసాగుతోంది. ధావన్ 13 ఫోర్లు ,2 సిక్స్ లు కొట్టగా, కోహ్లీ 6 బౌండరీలు బాదాడు. టీమిండియా స్కోరు: 20.2 ఓవర్లలో 140/1.

  • Loading...

More Telugu News