: శ్రీలంకలో మొక్క నాటుతున్న కోహ్లీ-అనుష్క!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క ప్రేమ జంట శ్రీలంకలోని అలియా రిసార్ట్ అండ్ స్పాలో ఓ మొక్కను నాటుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరింది. కాగా, శ్రీలంక-టీమిండియా ఐదు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ ఈ రోజు జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా, శ్రీలంక బ్యాటింగ్ కు దిగింది.