: గంగుల సమక్షంలో టీడీపీలో చేరిన 800 మంది వైసీపీ కార్యకర్తలు


ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన గంగుల ప్రతాప్ రెడ్డి ఉప ఎన్నికలో తన ప్రభావాన్ని చూపేందుకు యత్నిస్తున్నారు. తాజాగా ఆయన సమక్షంలో 800 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో విపక్షానికి చెందిన చిన్నపాటి నాయకులు, కార్యకర్తలను తమవైపు తిప్పుకునేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. మరోవైపు, వైసీపీ కూడా ఇదే ప్రయత్నాల్లో ఉంది. అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. 

  • Loading...

More Telugu News