: భారత పర్యటనకు ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్లు ఖరారు


ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు వ‌చ్చేనెల భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానుంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 11 మధ్య టీమిండియాతో ఆ జ‌ట్టు ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్ల పేర్లను ఈ రోజున ప్రకటించారు.

వ‌న్డే జ‌ట్టు వివరాలు:
  • స్టీవ్ స్మిత్
  •  డేవిడ్ వార్నర్
  •  ఆరోన్ ఫించ్
  •  గ్లెన్ మ్యాక్స్‌వెల్
  •  మార్కస్ స్టోయినిస్
  •  ట్రావిస్ హెడ్
  • మాథ్యూ వేడ్
  •  నాథన్ కౌల్టర్ నైల్
  •  ప్యాట్ కమిన్స్
  •  జేమ్స్ ఫాల్కనర్
  •  హేజెల్‌వుడ్
  •  అస్తన్ అగర్
  •  హిల్టన్ కార్డ్‌రైట్
  •  పాట్ ఆడమ్ జంపా
  టీ20 జట్టు వివరాలు: 
  • స్టీవ్ స్మిత్
  •  డేవిడ్ వార్నర్
  •  జాసన్ బెహ్రెన్‌డార్ఫ్
  •  డానియెల్ క్రిస్టియన్
  •  నాథన్ కౌల్టర్ నైల్
  •  ట్రావిస్ హెడ్
  •  హెన్రిక్యూస్
  •  గ్లెన్ మ్యాక్స్‌వెల్
  •  టిమ్ పైనీ
  •  కేన్ రిచర్డ్‌సన్
  •  ఆడమ్ జంపా
  •  ప్యాట్ కమ్మిన్స్
  •  ఆరోన్ ఫించ్

  • Loading...

More Telugu News