: నేడు పలు ప్రాంతాల్లో వర్షసూచన


రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఈ రోజు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని దీని ప్రభావం కోస్తాంధ్ర, రాయలసీమపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

  • Loading...

More Telugu News