: 70 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రపంచంలోని ప్రముఖ దినపత్రికల హెడ్‌లైన్స్ ఇవే!
సరిగ్గా 70 ఏళ్ల క్రితం.. బ్రిటిష్ పాలకుల దాస్యశృంఖలాల నుంచి భారతావనికి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు లభించిన వేళ ప్రపంచవ్యాప్తంగా పలు పత్రికలు ఏమని రాశాయో తెలుసా? ఒక్కసారి అవలోకన చేసుకుందాం!
టైమ్స్ ఆఫ్ ఇండియా: బర్త్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడం
ది హిందూస్థాన్ టైమ్స్: ఇండియా ఇండిపెండెంట్: బ్రిటిష్ రూల్ ఎండ్స్
ది హిందూ: ఫ్రీ ఇండియా బార్న్
ది స్టేట్స్‌మ్యాన్: టు డోమినేషన్స్ ఆర్ బార్న్
ఇండియన్ ఎక్స్‌ప్రెస్: ఇండియా సెలెబ్రేట్స్ ఫ్రీడం
అమృతబజార్ పత్రిక: బర్త్ ఆఫ్ టు న్యూ ఫ్రీ డొమినియన్స్
డాన్: బర్త్ ఆఫ్ పాకిస్థాన్ యాన్ ఈవెంట్ ఇన్ హిస్టరీ
ది న్యూయార్క్ టైమ్స్: ఇండియా అండ్ పాకిస్థాన్ బికేమ్ నేషన్స్: క్లాషెస్ కంటిన్యూ
మార్నింగ్ టైమ్స్: సోవేరియన్ పాకిస్థాన్ అండ్ ఇండియా బార్న్
చికాగో డైలీ ట్రిబ్యూన్: పాపులేషన్ అప్ 9 మిలియన్
వాషింగ్టన్ పోస్ట్: ఇండియా అచ్యీవ్స్ సోవెరినిటీ అమిడ్ సీన్ ఆఫ్ వైల్డ్ రిజాయ్‌సింగ్