: ‘బిగ్‌బాస్’ నుంచి మహేశ్ కత్తి అవుట్.. ఎన్టీఆర్‌తో కలిసి సందడి!


బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న ‘బిగ్‌బాస్’ నుంచి ఈ వారం మహేశ్ కత్తి ఎలిమినేట్ అయ్యాడు. వస్తూవస్తూ బిగ్‌బాస్ ‘బాంబు’ను ఆదర్శ్‌పై విసిరాడు. వారం రోజులపాటు హౌస్‌లోని అందరి ప్లేట్లు, గ్లాసులు, కడగాలని ఆదర్శ్‌కు పనిష్మెంట్ ఇచ్చాడు. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన మహేశ్ హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేశాడు. హౌస్‌లో ఉన్న వారికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఎవరెవరు ఎలా ఉంటే బాగుంటుందో చెప్పాడు.

  • Loading...

More Telugu News