: ‘రాజమౌళి సార్ ..చాలా ధన్యవాదాలు’: హీరోయిన్ కాజల్


‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో కాజల్ బాగుందంటూ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రశంసించిన నేపథ్యంలో కలువకళ్ల కాజల్ స్పందించింది. ‘చాలా ధన్యవాదాలు సార్...’ అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిప్లై ఇచ్చింది. కాగా, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో రాధ పాత్రలో కాజల్ నటించింది. జోగేంద్ర పాత్రలో రానా నటించాడు. రానాకు భార్యగా కాజల్ నటించింది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కేథరిన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది.

  • Loading...

More Telugu News