: చైనాను భయపెట్టిన మరో భూకంపం.. ఈ తెల్లవారుజామున మళ్లీ కంపించిన భూమి


భూకంపాలు చైనాను భయపెడుతున్నాయి. మంగళవారం రాత్రి సుచుయాన్ రాష్ట్రంలో సంభవించిన భారీ భూకంపం ధాటికి వందమందికిపైగా మృతి చెందగా వేలాదిమంది క్షతగాత్రులయ్యారు. భూకంపానికి లక్షలాది ఇళ్లు నేలకూలాయి. ఓ వైపు సహాయకార్యక్రమాలు కొనసాగుతుండగానే జింజియాంగ్ ప్రాంతంలో మరో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 6.3గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. వరుస భూకంపాలతో చైనీయులు వణికిపోతున్నారు.

  • Loading...

More Telugu News