: స్వైప్ టెక్నాలజీస్ నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్!
స్వైప్ టెక్నాలజీస్ నుంచి బడ్జెట్ ధరలో ఈ రోజు మరో స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఎలైట్ వీఆర్ పేరిట 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.4,499 ధరకు అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. షాప్‌క్లూస్ వెబ్‌సైట్లో తమ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులో ఉంచినట్లు చెప్పింది.
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు..
- 5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
- 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
- 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
- 13 మెగాపిక్సల్ వెనుక కెమెరా
- 5 మెగాపిక్సల్ ముందు కెమెరా