: టీడీపీకి అందని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఆహ్వానం


పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తెలుగుదేశం పార్టీకి ఇంకా ఆహ్వానం అందలేదు. బాబుతో సీనియర్ నేతల సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. కాగా, విగ్రహ ఏర్పాటు ఖ్యాతి టీడీపీకి దక్కకుండా పురందేశ్వరి అడ్డుపడ్డారని కొందరు నేతలు బాబుతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. దీనిపై బాబు స్పందిస్తూ.. జీఎంసీ బాలయోగి లోక్ సభ స్పీకర్ గా ఉన్న సమయంలోనే పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి సాధించామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News