: కేటీఆర్‌, స‌మంత‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేసిన నాగార్జున‌


జాతీయ చేనేత దినోత్స‌వం పుర‌స్క‌రించుకుని తెలంగాణ‌లోని చేనేత కార్మికుల అభివృద్ధి కోసం స‌మంత‌ను అంబాసిడ‌ర్‌గా నియ‌మించిన ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న `వోవెన్ 2017` ప్ర‌ద‌ర్శ‌న విజ‌య‌వంతం కావాల‌ని ఆశిస్తూ, అందుకు ముందుగానే కేటీఆర్, స‌మంత‌ల‌కు నాగార్జున అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఈరోజు సాయంత్రం జ‌రగ‌నున్న `వోవెన్ 2017` ఈవెంట్ లో తాను కూడా భాగ‌స్వామి అయితే బాగుండున‌ని నాగ్‌ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News