: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్‌


హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్, పోలీసులు ముమ్మరంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు అన్ని రకాల పాసులను రద్దు చేశారు. విమానాశ్రయం వద్దకు వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే... లోపలకు అనుమతిస్తున్నారు. 

  • Loading...

More Telugu News