: సైబీరియాలో చేపలు పడుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్!
అధికారిక పనుల నుంచి దూరంగా సైబీరియా అడవుల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సేద తీరుతున్నారు. చేపలు పడుతూ, ఈత కొడుతూ తన మూడు రోజుల హాలీడేను పుతిన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విహారయాత్రకు సంబంధించిన రష్యా అధికారిక మీడియా కొన్ని ఫొటోలు, వీడియోలు విడుదల చేసింది. ఈ వీడియోలో పుతిన్ చొక్కా లేకుండా చేపలు పడుతుండటం, ఈత కొడుతుండటం చూడొచ్చు.