: తోబుట్టువులకు కేటీఆర్ రాఖీ శుభాకాంక్షలు... ట్విట్టర్ ద్వారా వెల్లడి
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని అద్భుతంగా చూపించిన ఒక వీడియోను షేర్ చేస్తూ ఈరోజు రాఖీ పండగ జరుపుకుంటున్న తోబుట్టువులందరికీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. `అన్నాచెల్లెల అనుబంధం గురించి ఇంతకంటే ఆకర్షణీయంగా వర్ణించలేం. నా ప్రియమైన చెల్లెలు కవితకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు పండగ జరుపుకుంటున్న తోబుట్టువులందరికీ` అంటూ ఆయన ట్వీట్ చేశారు. కేటీఆర్ షేర్ చేసిన వీడియో ఇదిగో!