: సినీ పరిశ్రమలో డ్రగ్స్ సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది: దర్శకుడు కె.విశ్వనాథ్


చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ సంస్కృతి ఎప్పటి నుంచో ఉందని, సినీ స్టార్ల పేర్లు బయటకు రావడంతో దీనిపై ఎక్కువ ప్రచారం జరిగిందని ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగు దర్శకులకు జాతీయ స్థాయిలో పెద్దగా గుర్తింపు రాకపోవడానికి కారణం, తెలుగు చిత్రసీమపై ఉన్న చిన్నచూపేనని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News