: పోలీసు వాహనంలో డబ్బు తరలింపు.. కన్నడ హోంమంత్రిపై అనుమానాలు?


కర్ణాటక హోంమంత్రి అశోక్ పోటీ చేస్తున్న పద్మనాభనగర్ నియోజకవర్గంలో భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వాహనంలో డబ్బు తరలిస్తుండడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల అధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. కాగా, కర్ణాటక అసెంబ్లీకి రేపు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పోలింగ్ సమయాన్ని సాయత్రం 6 గంటల వరకు పొడిగిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News