: బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ వీడియో వైరల్.. ఏం చేశాడో మీరూ చూడండి!


బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన నాలుగు గాజు సీసాల ఆసరాతో బస్కీలు తీశాడు. రెండు కాళ్ల కింద, రెండు చేతుల కింద సీసాలను పెట్టుకున్న ఆయన అలవోకగా బస్కీలు తీయడం ఆకట్టుకుంటోంది. కేరళకు చెందిన అత్యంత పురాతన మార్షల్ ఆర్ట్స్‌ అయిన కలారిపయట్టులో ఇదో భాగం. విద్యుత్ మూడేళ్ల వయసు నుంచే కలారిపయట్టులో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు.

  • Loading...

More Telugu News