: ముగిసిన రవితేజ డ్రైవర్ విచారణ.. మూడున్నర గంటల్లో ముగించిన సిట్


డ్రగ్స్ విచారణలో హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ విచారణ ముగిసింది. ఈ విచారణను సిట్ అధికారులు కేవలం మూడున్నర గంటల్లోనే ముగించడం విశేషం. కెల్విన్ కాల్ లిస్టులో శ్రీనివాసరావు నెంబర్ ఉండటంతో ఆయనను విచారణకు పిలిచారు. విచారణ సందర్భంగా కెల్విన్, జీశాన్ లతో ఉన్న సంబంధాలపై అధికారులు ప్రశ్నించారు. సిట్ విచారణ కోసం శ్రీనివాస్ బైక్ పై వచ్చారు. విచారణ అనంతరం ఆయన బైక్ పై వెళ్లిపోయారు. 

  • Loading...

More Telugu News