: సిట్ విచారణకు హాజరైన రవితేజ డ్రైవర్!


డ్రగ్స్ కేసులో విచారణకు గాను హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ నేడు సిట్ కార్యాలయానికి వచ్చాడు. సిట్ కార్యాలయానికి చేరుకున్న శ్రీనివాస్ ను ఐదో అంతస్తులో అధికారులు విచారిస్తున్నారు. గతంలో రవితేజ వద్ద శ్రీనివాస్ డ్రైవర్ గా పని చేశాడు. మరోవైపు రవితేజను నిన్న దాదాపు 9 గంటల పాటు సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. విచారణకు పూర్తిగా సహకరించిన రవితేజ... రక్తం, గోర్లు, వెంట్రుకల నమూనాలను ఇచ్చేందుకు మాత్రం నిరాకరించారు.

  • Loading...

More Telugu News