: జగన్ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తుల అటాచ్


వైకాపా అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ భూములను అటాచ్ చేస్తున్నట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. మొత్తం రూ. 148.9 కోట్ల విలువైన భూములను ఆటాచ్ చేస్తున్నామని, ఈ కేసులో నిమ్మగడ్డ ప్రమేయంపై పూర్తి ఆధారాలను సేకరించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా ఈడీ తెలిపింది. ఈ విషయమై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News