: పెట్రోలు ధరల పెరుగుదలకు బ్రేక్... నేటి ధరలు!
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు దాదాపు స్థిరంగా నిలవడంతో, గత కొంత కాలంగా పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు తమ పరుగును ఆపాయి. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.
న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 64.69, డీజిల్ - రూ. 55.03
కోల్ కతా: పెట్రోలు - రూ. 68.00, డీజిల్ - రూ. 57.77
ముంబై: పెట్రోలు - రూ. 74.02, డీజిల్ - రూ. 58.58
చెన్నై: పెట్రోలు - రూ. 67.18, డీజిల్ - రూ. 58.02
హైదరాబాద్: పెట్రోలు - రూ. 68.72, డీజిల్ - రూ. 59.93