: వరుణ్! మనం 2018లో సినిమా చేస్తున్నాం: దిల్ రాజు


వరుణ్ తేజ్ తో కలిసి 2018లో సినిమా చేస్తున్నానని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపాడు. హైదరాబాదులో ఫిదా విజయోత్సవ వేడుక నిర్వహించిన సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, నిన్ననే ఒక కథ విన్నానని అన్నాడు. కొత్త రచయిత చెప్పిన ఆ కథతో 2018లో వరుణ్ తో మరో సినిమా చేస్తున్నానని దిల్ రాజు చెప్పాడు. కాగా, దిల్ రాజుకు కథలపై మంచి పట్టు ఉందని, ఆయనకు సినిమా నాడి బాగా తెలుసనీ పేరుంది. 

  • Loading...

More Telugu News