: రద్దయిన నోట్ల మార్పిడి ముఠా అరెస్టు.. నిందితుల్లో 'అమేజ్' టీవీ చానెల్ అధినేత!


యాదాద్రిలో రద్దయిన నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ ముఠాలో  ఓ ప్రైవేట్ టీవీ చానెల్ (అమేజ్) అధినేత అలీఖాన్ కూడా ఉన్నారు. రూ.1000, రూ.500 నోట్లను మారుస్తుండగా ఈ ముఠా సభ్యులను పట్టుకున్నామని, వారి నుంచి రూ.62 లక్షల రద్దయిన నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News