: వైరల్ అవుతున్న హీరోయిన్ అనుష్క తొలి ఆడిషన్.. రొమాంటిక్ వీడియో మీరూ చూడండి!


వయసు మీద పడుతున్నా వన్నె తగ్గని అనుష్క శెట్టి తన తొలి నాళ్లలో యాక్టింగ్ ఆడిషన్ కు వెళ్లిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఆడిషన్ లో ఓ వ్యక్తితో కలసి తనకు ఇచ్చిన రోల్ లో ఆమె నటించింది. రొమాంటిక్ గా ఉన్న ఈ సీన్ ను ఆమె తన వయసు 20లలో ఉన్నప్పుడు చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఆమె నటన నచ్చని ప్రొడ్యూసర్.. ఆమెను తన సినిమాకు ఎంపిక చేయలేదని తెలుస్తోంది. అయినప్పటికీ పట్టుదలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనుష్క... దాదాపు 12 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ, అగ్ర నటిగా ఎదిగింది.

  • Loading...

More Telugu News