: రెండు వికెట్లు నష్టపోయిన మిథాలీ సేన.. ఒత్తిడిలో టీమిండియా!


మహిళల వరల్డ్ కప్ క్రికెట్ లో భారతజట్టు రెండో వికెట్ కోల్పోయింది. 23 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు నష్టపోయిన భారత జట్టు ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది. కాగా, 12.1 ఓవర్ లో మార్ష్ బౌలింగ్ లో కెప్టెన్ మిథాలీరాజ్ (17) రన్ ఔట్ అయింది. కౌర్, రౌత్ ల భాగస్వామ్యం కొనసాగుతోంది. 23.6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మహిళల జట్టు స్కోరు 88/2.

  • Loading...

More Telugu News