: మహిళల వరల్డ్ కప్ : భారత్ విజయలక్ష్యం 229 పరుగులు


ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ లక్ష్యం 229 పరుగులుగా ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించింది. లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ బ్యాటింగ్ : ఎల్ విన్ ఫీల్డ్ (24), టిటి బ్యూమోంట్ (23), ఎస్ జె టేలర్ (45), హెచ్ సి నైట్ (1), ఎన్ ఆర్ స్కివర్ (51), ఎఫ్ సి విల్సన్ (0), కేబీ బ్రంట్ (34)..జెఎల్ గన్ 25 పరుగులతో, ఎల్ ఏ మార్ష్ 14 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

భారత్ బౌలింగ్ : గోస్వామి-3, పూనం-2, గైక్వాడ్ -1 

  • Loading...

More Telugu News